Header Banner

అశోక్ లేల్యాండ్ యూనిట్ ప్రారంభానికి సన్నాహాలు పూర్తి! చంద్రబాబు రాగానే చరిత్ర మారింది!

  Sun Feb 23, 2025 18:03        Politics

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ శరవేగంగా ముస్తాబవుతోంది. ఈ యూనిట్, గత వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురై, ఐదేళ్ల పాటు పూర్తిగా నిరుపయోగంగా నిలిచిపోయింది. చిట్టడవిలా మారిన యూనిట్ భవనాలు, ప్రాంగణాన్ని నిర్వాహకులు తిరిగి సుందరంగా తీర్చిదిద్దారు. యూనిట్ అనుబంధంగా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

ఇటీవల యూనిట్‌లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ యూనిట్ ప్రారంభం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనుండటంతో, ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం, పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు చివరి దశ సన్నాహాలు జరుగుతున్నాయి.

అతి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్, ప్రాంతీయ అభివృద్ధి,స్థానిక ప్రజలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Krishna district #mallavalli #chandrababu #tdp #Pawan Kalyan #apiic #Ashokleyland